Andhra Pradesh: TDP leaders thinking about alliance with Janasena | జనసేనకు 75 సీట్లు ఇవ్వాలని, అలాగే అధికారాన్ని పంచుకోవాలని, వీలైతే ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌ను ఎంపిక చేయాలని కాపు నేతలు కోరుతున్నారు. జనసేనతో పొత్తువల్ల కాపులు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతారో తెలియదుకానీ బీసీలు దూరమయ్యే పరిస్థితి ఉందని సీనియర్ రాజకీయ వేత్తలు అంచనా వేస్తున్నారు.
#TDPJanasenaAlliance
#chandrababunaidu
#pawankalyan